Breaking News

283 పోస్టులకు టీఎస్.పీ.ఎస్.సీ నోటిఫికేషన్

telanganalogo

టీఎస్.పీ.ఎస్.సీ మరో 283 పోస్టులకు తాజాగా నోటిపికేషన్ రిలీజ్ చేసింది.. మొత్తం మూడు శాఖల్లో 283 ఖాళీలను భర్తీ చేస్తారు. రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్  (ఏ ఎంవీఐ) జలమండలిలో ఫైనాన్స్ అకౌంట్స్ పోస్టులు, మున్సిపల్ పట్టణ ప్రణాళికలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్  పోస్టులకు పచ్చజెండా ఊపారు…

ఇందులో ఏఎంవీఐ-45 పోస్టులకు పరీక్ష -నవంబర్ 8

టీపీబీఓ -123 పోస్టులకు నవంబర్ 22న పరీక్ష

అసిస్టెంట్స్ ఫైనాన్స్ అకౌంట్స్ -115 పోస్టులకు నవంబర్ 29న పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా ఈనెల 23 నుంచి అక్టోబర్ 19వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *