
విద్యుత్ కార్మికులు చేస్తున్న నిరాహారదీక్షలు 28 రోజులకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం కాని జెన్కో యాజమాన్యం కాని చర్చలకు పిలవకపోవడం చాలా బాధకరమన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందక్రిష్ణ మాదిగ.. కిర్మికుల నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MRPS జీల్లా అధ్యక్షులు మంద కుమార్ మాదిగ ఘనపురం మండల అద్యక్షలు బాబు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో KTPP ఎస్ / ఎస్టి కార్మిక సంఘం వర్కింగ్ అద్యక్షులు బొమ్మకంటి రాజేందర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలువేరు మల్లయ్య
KTPP Branch అద్యక్షులు ఇ . కుమార్ TNTUC నుండి రమేష్ శంకర్ మహేందర్ భూనిర్వసిత సంఘం నుండి నాగరాజు K రాజేందర్ AITUC మరియు అన్ని కార్మికసంఘాల నాయకులు పాల్గొన్నారు