28న ఆర్ఎస్ఎన్ టీవీ ప్రారంభోత్సవం

మాజీ జర్నలిస్ట్ , మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎన్ అనే లోకల్ టీవీ సంగారెడ్డిలోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో ప్రారంభమవుతోంది.. దీనికి వాయిస్ ఆప్ మెతుకుసీమ (మెదక్) అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు చానల్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ లు ఎంపీలు హాజరవుతారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.