Breaking News

28నుంచి దేశవ్యాప్తంగా రిలయన్స్ 4జీ సేవలు

amitabh-bachchan-ranbir-kapoor-john-abraham-ambanis-and-others-at-inauguration-of-jio-garden-9

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సేవలు దేశవ్యాప్తంగా ఈనెల 28న 4జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరుబాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా ఆరోజున 4జీ సేవలు ప్రారంభిస్తున్న ముఖేష్ అంబానీ తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేష్ తమ్ముడు అనిల్ అంబానీ నేతృత్వంలో ఇదివరకే రిలయన్స్ టెలికాం మొబైల్ సేవలు నడుస్తున్నాయి.. ఇప్పుడు అన్నయ్య ముకేష్ 4జీతో భారీగా దేశవ్యాప్తంగా విస్తరణ పనులు చేస్తుండడంతో 28న ప్రారంభిస్తుండడంతో అన్నదమ్ముల పోరు రసవత్తరం కానుంది. ఇందులో ముఖేషే ముందుస్థానంలో ఉంటాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *