Breaking News

27 మందికి క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల పంపిణీ

27 మందికి క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల పంపిణీ

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ బోర‌బండ‌లో నేడు షాదీముబార‌క్‌, క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాల కింద 27మంది ల‌బ్దిదారుల‌కు రూ. 20,28,132లను డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో క‌లిసి పంపిణీ చేశారు. 21మందికి షాదీముబార‌క్‌, ఆరుగురికి క‌ల్యాణ‌ల‌క్ష్మిలో భాగంగా ఒకొక్క‌రికి రూ. 75,116 చెక్కుల‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా ఇద్ద‌రు విక‌లాంగుల‌కు వీల్‌చైర్‌లు, ఒక‌రికి వీల్ సైకిళ్ల‌ను డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లు నేడు అంద‌జేశారు.

baba fasiuddin

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *