Breaking News

27న రాబోతున్న ‘పిశాచి’

హైదరాబాద్, ప్రతినిధి : తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాను తెలుగులో ‘పిశాచి’ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నిర్మాత సి. కళ్యాణ్.. నాగ, ప్రయోగ మార్టిన్, రాధారవి, రాజ్ కుమార్ నటించిన ఈ మూవీని తమిళంలో మిస్కిన్ డైరెక్ట్ చేశారు.

కథ విషయానికి వస్తే పిశాచి మూవీలో ముగ్గురు యువకులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. వాళ్లను ఒక్క క్షణం నిద్రపోకుండా హింసిస్తుంది. టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టడానికి ఈనెల 27న థియేటర్లలోకి రాబోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *