27న ‘భమ్ బోలేనాథ్’ రిలీజ్

హైదరాబాద్, ప్రతినిధి : భమ్ బోలేనాథ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 27 విడుదలకు సిద్ధమైంది.   నవదీప్, నవీన్ చంద్ర, ప్రదీప్, పూజ కథనాయికగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆర్.సిసి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శిరువూరి రాశేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ చిత్ర యూనిట్ విలేకరులతో మాట్లాడింది. 27 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చెప్పారు.

ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, పంకజ్ కేసిరి, ప్రవీణ్ , నవీన్, రఘు, ధనరాజ్ , పృథ్వీ, కాదంబరి కిరణ్, కాంతి తదితరులు నటిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *