26న రుద్రమ దేవి రిలీజ్

వాయిదాలు పడుతూ వస్తున్న రుద్రమ దేవి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 26న రుద్రమదేవి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రం దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించారు. దాంతో పాటు రుద్రమ దేవి న్యూ లుక్ ను విడుదల చేశారు.

rudrama

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *