26నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

--3

న్యూడిల్లీ : ఈనెల 26నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 26 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ బోర్డు తేదీలను ప్రకటించింది.

జీఎస్టీ సహా పలు బిల్లులకు ప్రభుత్వం సభముందు ఉంచి ఆమోదం పొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా బీహార్ ఓటమి నేపథ్యంలో అధికార బీజేపీలో కొంత నిరుత్సాహం అలుముకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *