24 మూవీ సూర్య హాలీవుడ్ టీజర్ లా..

మనం సినిమాతో మంచి దర్శకుడిగా ఆదిలోనే అదరగొట్టిన విక్రమ్ కుమార్ రెండో చిత్రం ఏకంగా తమిళ సూపర్ స్టార్ సూర్యతో చేస్తున్నారు. ఆ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ 24. ఈ చిత్రం చైన్నైలో శరవేగంగా కొనసాగుతోంది. టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. చూస్తేనే హాలీవుడ్ సినిమాలా ఉంది. మీరూ చూడండి. అద్భుత ట్రైలర్ ను

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *