24న బాల్కసుమన్ కోసం మెట్ పల్లికి కేసీఆర్

కరీంనగర్ : సీఎం కేసీఆర్ ఈనెల 24న కరీంనగర్ జిల్లా మెట్ పల్లికి రానున్నారు. మెట్ పల్లి వాసి అయిన పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ చెల్లెలి వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న ఒక ట్రయల్ హెలీక్యాప్టర్ మెట్ పల్లి హైదరాబాద్ రూట్ పరిశీలించింది. జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ , ఎంపీ బాల్క సుమన్ తదితరులు పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్, సీఎం హెలీ క్యాప్టర్ దిగే హెలీప్యాడ్ ను పరిశీలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *