24న గోపీచంద్ సౌఖ్యం విడుదల

హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా రెజీనా హీరోయిన్ నటించిన చిత్రం సౌఖ్యం.. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత.. భవ్యక్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కోనవెంకట్ -గోపిమోహన్ కథను అందించారు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.

soukyam

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *