232 కోట్ల జగన్ ఆస్తుల అటాచ్ మెంట్

jagan

హైదరాబాద్, ప్రతినిధి : వైసీపీ అధినేత జగన్ కు అక్రమాస్తుల కేసులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో జననీ ఇన్ ఫ్రా, ఇండియా సిమెంట్స్ స్థలాలు, ఆస్తులను ఈడీ అటాచ్ మెంట్ చేసింది. ఈ ఆస్తుల విలువ రూ.232 కోట్లకు వరకు ఉంటుందని ఈడీ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *