సుల్తాన్ గా సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్ తో దుమ్ము దులుపుతున్నాడు.. రెజ్లర్ పాత్రలో అందరినీ మెప్పిస్తున్నాడు. వచ్చే ఈద్ కు సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీకి విశేష ఆదరణ దక్కింది.. ఈ సుల్తాన్ ట్రైలర్ ను మీరు కింద చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *