Breaking News

2019 ఎన్నికల్లో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తును కాదనలేం..

KCR-jana-reddy

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్ జానారెడ్డి గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. జానారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని.. ఆయన సవాల్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

దీనికి స్పందించిన జానారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఓటమికి సమష్టి బాధ్యతని.. మూడేళ్ల లో రెండో పంటకు నీరిస్తే కేసీఆర్ కు తాను ప్రచార సారథిగా పనిచేస్తానని సవాల్ కు కట్టుబడి ఉంటానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *