2017 సెలవులివే!*

*తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2017కు సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులను నేడు విడుదల చేసింది. అన్ని అధికారిక విభాగాలు ఈ సెలవు దినాలను పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.*

*సాధారణ సెలవులు*

తేదీ వారం

1. బోగి 13.01.2017 శుక్రవారం
2. గణతంత్ర దినోత్సవం 26.01.2017 గురువారం
3. మహాశివరాత్రి 24.02.2017 శుక్రవారం
4. ఉగాది 29.03.2017 బుధవారం
5. శ్రీరామనవమి/బాబు జగ్జీవన్ రామ్ జయంతి 05.04.2017 బుధవారం
6. గుడ్ ఫ్రైడే/డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి 14.04.2017 శుక్రవారం
7. రంజాన్(ఈద్ ఉల్ ఫిత్ర్) 26.06.2017 సోమవారం
8. రంజాన్ తరువాతి రోజు 27.066.2017 మంగళవారం
9. బోనాలు 10.07.2017 సోమవారం
10. శ్రీకృష్ణాష్టమి 14.08.2017 సోమవారం
11. స్వాతంత్య్ర దినోత్సవం 15.08.2017 మంగళవారం
12. వినాయక చవితి 25.08.2017 శుక్రవారం
13. బక్రీద్(ఈద్ ఉల్ అజా) 02.09.2017 శనివారం
14. బతుకమ్మ ప్రారంభం 20.09.2017 బుధవారం
15. దుర్గాష్టమి 28.09.201 గురువారం
16. విజయదశమి/దసరా 30.09.2017 శనివారం
17. మహాత్మాగాంధీ జయంతి 02.10.2017 సోమవారం
18. దీపావళి 18.10.2017 బుధవారం
19. కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి 04.11.2017 శనివారం
20. ఈద్ మిలాద్ ఉన్ నబి 01.12.2017 శుక్రవారం
21. క్రిస్మస్ 25.12.2017 సోమవారం

22. బాక్సింగ్ డే 26.12.2015 మంగళవారం

*⏬రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు?*

1. సంక్రాంతి/పొంగల్ 14.01.2017 రెండో శనివారం
2. హోళి 12.03.2017 ఆదివారం
3. షహదత్ ఇమామ్ హుస్సేన్(ఏ.ఎస్) 10వ మొహర్రం 01.10.2017 ఆదివారం

*⬇ఐచ్ఛిక సెలవులు*
తేదీ వారం
1. యాజ్ దాహుమ్ షరీఫ్ 10.01.2017 మంగళవారం
2. శ్రీ పంచమి 01.02.2017 బుధవారం
3. హజ్రత్ అలీ జయంతి 11.04.2017 మంగళవారం
4. షబ్-ఎ-మీరజ్ 25.04.2017 మంగళవారం
5. బసవ జయంతి 28.04.2017 శుక్రవారం
6. బుద్ధ పూర్ణిమ 10.05.2017 బుధవారం
7. షబ్-ఎ-బారాత్ 12.05.2017 శుక్రవారం
8. షహదత్ హజ్రత్ అలీ 16.06.2017 శుక్రవారం
9. జుమా-అతుల్-వాడ/షబ్-ఎ-కాడర్ 23.06.2017 శుక్రవారం
10. వరలక్ష్మి వ్రతం 04.08.2017 శుక్రవారం
11. శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి 07.08.2017 సోమవారం
12. పార్సీ నూతనసంవత్సరాది 17.08.2017 గురువారం
13. మహర్ణవమి 29.09.2017 శుక్రవారం
14. నరక చతుర్థి 17.10.2017 మంగళవారం
15. అర్బయీన్ 10.11.2017 శుక్రవారం

*రెండో శనివారం, ఆదివారం రోజుల్లోని ఐచ్ఛిక సెలవులu

1. నూతన సంవత్సరాది 01.01.2017 ఆదివారం
2. కనుమ 15.01.2017 ఆదివారం
3. హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్‌పురి జయంతి
11.02.2017 రెండో శనివారం

4. మహావీర్ జయంతి
09.04.201 ఆదివారం

5. రథయాత్ర 25.06.2017 ఆదివారం

6. ఈద్ – ఇ -గదీర్ 10.09.2017 ఆదివారం

7. క్రిస్మస్ ఈవ్ 24.12.2017 ఆదివారం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *