Breaking News

2016 పప్పుల దినోత్సవమట..

71429994683_625x300

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా పప్పు ధాన్యాల ఆవశ్యకత.. అందులో పోషక విలువలు, మానవాభివృద్ధికి దోహదం చేసే పప్పుల ప్రాధాన్యతను గుర్తెరిగిన ఐక్యరాజ్యసమితి ఈ 2016 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరం’ (ఐవైపీ) గా ప్రకటించింది..

పప్పుల్లో ఉండే మాంసకృత్తులు, పీచు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్న పప్పు దినుసుల రుచులను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు ఐరాస ఆహార, వ్యవసాయ నిర్వహణ సంస్థ తెలిపింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *