200మంది చిన్నారులను చంపేసిన కర్కోటకులు

వీళ్లు మనుషులా.. రాక్షసులా అన్న రీతిలో 200మంది బడికి వెళ్లే చిన్నారులను మతమార్చారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. ఈ వీడియో ఇప్పుడు విడుదలై ప్రపంచవ్యాప్తంగా దిగ్భంత్రికి గురిచేసింది. 2014 ఆగస్టులో 200 మంది చిన్నారులను బందీగా చేసుకొని అనంతరం 30 సెకన్లలో వీరందరినీ మోకాళ్లపై పడుకోబెట్టి వరు స బెట్టి కాల్చేశారు ఈ వీడియో ఇప్పుడు అందర్నీ కలిచివేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *