Breaking News

200కి.మీలు మెట్రోను విస్తరిస్తారట

ktr

హైదరాబాద్ : హైదరాబాద్ చుట్టూరా మెట్రోను విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని మెట్టగూడ వద్ద మెట్రో రైలులో మంత్రులు పద్మారావు, తలసాని, నాయిని, పద్మారావుతో కలిసి ప్రయాణించారు. కేటీఆర్ కు మెట్రో ఎండీ గాడ్గిల్, ఎండీ తదితరులు స్వాగతం పలికారు.

ktr3

హైదరాబాద్ కు వెల్లువెత్తుతున్న భారీ పెట్టుబడులు, జనాభా పెరుగుదలతో మెట్రోను ఇప్పుడున్న 72 కి.మీల నుంచి 200 కి.మీల వరకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విస్తరణ ప్రణాలికను చెప్పారు..

మియాపూర్-పటాన్ చెరు : 13 కి.మీ
ఎల్బీనగర్ -హయత్ నగర్ : 7 కి.మీ
ఎల్బీనగర్-శంషాబాద్: 28 కి.మీ
తార్నాక-ఈసీఐఎల్ :7 కి.మీలు
రాయదుర్గం -శంషాబాద్ : 28 కి.మీలు మేర భవిష్యత్తులో విస్తరించేందుకు నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *