20న వస్తున్న ‘బందిపోటు’

అల్లరి నరేశ్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు జంటగా నటిస్తున్న చిత్రం ‘బందిపోటు’ ఈ సినిమా ఈనెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అల్లరినరేశ్ సంపూర్ణేశ్ బాబు, సప్తగిరిల కామెడీతో సినిమా కెవ్వు కేకలా ఉందని సినీ నిర్మాతలు పేర్కొంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *