19న సీక్రెట్ చెబుతానన్న కేటీఆర్

ఈనెల 19న ఒక పెద్ద సంచలన సీక్రెట్ ను చెబుతానని ప్రకటించారు మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ట్విట్టర్ పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

కాగా 19 న రెండు విషయాలు చోటుచేసుకుంటున్నాయి.. ఒకటి యాపిల్ అధినేత టిమ్ కుక్ హైదరాబాద్ వస్తున్నారు. రెండోది ఆరోజే పాలేరు ఉప ఎన్నికల ఫలితాలు.. దీంతో కేటీఆర్ ఏ విషయంపై సంచలన ప్రకటన చేస్తారోనన్న ఆసక్తి సోషల్ మీడియాలో నెలకొంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.