184కే చాపచూట్టేసిన సౌతాఫ్రికా

ఇండియే 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్ పిచ్ పై ఆ మాత్రం కూడా ఎక్కువేనని ఇవాల్టి దక్షిణాఫ్రికా ఆటతీరుతో నిరూపితమైంది.. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 184 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, జడేజా 2, అమిత్ మిశ్రా 2 వికెట్లు నేలకూల్చాడు. భారత స్పిన్ దాటికి దక్షిణా ప్రికా 184కే కుప్పకూలింది.

అనంతరం బ్యాంటింగ్ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దావన్ డకౌట్ అయ్యి వెనుదిరిగాడు.. ప్రస్తుతం 6 ఓవర్లకు 11/1 తో భారత్ ఆడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *