1800మందికి చేరిన భూకంప మృతులు

నేపాల్ ను కుదిపేసిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య 1800మందికి చేరింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రసిద్ధ పర్యటాక ప్రదేశాలన్నీ కుప్పకూలాయి. కాంట్మండు కకావికలమైంది. మన దేశంలో కూడా భూకంపం ధాటికి 51 మంది మృత్యువాత పడ్డారు. ఎటూ చూసిన భీతావాహ వాతావరణం కనిపిస్తోంది.

BHUKAMPAM

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *