
సీఎం కేసీఆర్ గల్ఫ్ టూర్ కి వెళ్లనున్నారు. ఈ నెల 17న గల్ఫ్ కంట్రీస్ టూర్ కి వెళ్ళడానికి షెడ్యూల్ ఖరారయింది. 17 నుంచి 22 వరకు అక్కడ పర్యటించనున్నారు. ఇన్వెస్ట్ మెంట్స్ ఆహ్వానించడానికి గల్ఫ్ కి వెళ్తున్నట్లు సమాచారం. దుబాయ్, ఒమాన్, ఖతర్ లలో కూడా పర్యటించే అవకాశం ఉంది.