Breaking News

హస్తకళా, వస్త్ర ప్రదర్శన

01hasta.jpg2

కరీంనగర్ : కరీంనగరంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపం లో హస్త కళ, చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది.  ప్రదర్శనను డివిజనల్ పి.ఆర్. ఓ. ఎస్.కనకయ్య  ప్రారంబించారు. వస్త్రాలు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలకు, ఇంట్లోని సామానులు, అలంకార వస్తువులు ఇలా సమస్తం ఇందులో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వాసులు ప్రదర్శనలో కొని డిస్కౌంట్ పొందాలని ఆయన అన్నారు.

01hasta

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *