160 కి.మీ స్పీడుతో ఇండియాలోనే ఫాస్ట్ రైల్

గంటకు 160 కి.మీల  వేగంతో ప్రయాణించే తొట్టతొలి రైలు ఇండియాలో పట్టాలెక్కనుంది.. గతిమన్ ఎక్స్ ప్రెస్ పేరుతో వ్యవహరించే ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఏప్రిల్ 5న ప్రారంభం కానుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ నుంచి ఆగ్రా రైల్వే స్టేషన్ వరకు నడపనున్నారు.

ఈనెల 5న కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైలును ప్రారంభించనున్నారు.  160 కి.మీల వేగంతో దూసుకుపోయే ఈ రైలు 200 కి.మీల దూరాన్ని కేవలం 100 నిమిషాల్లో చేరుకుంటుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *