15 నుంచి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్

ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ను 15నుంచి ప్రారంభించనుంది. ఈ దెబ్బతో ప్రైవేట్ ఆపరేటర్లకంటే దూసుకుపోనుంది. కూనరిల్లుతున్న బీఎస్ఎన్ఎల్ ను ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఆఫర్ ప్రకటించామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *