Breaking News

15వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

18kcr

తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు అందించింది ప్రభుత్వం. శనివారం 15 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం సంతకం చేశారు.

అనంతరం నిరుద్యోగులకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్, ఎక్సైజ్ రెవెన్యూ శాఖల్లో భర్తీ చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *