Breaking News

134 కి.మీలు నడిచిన చైనా రోబో

chinese-robot_650x400_61446423692

బీజింగ్ : షింగ్జె నంబర్ 1 పేరుతో పిలుస్తున్న రోబోను కాంగ్ పింగ్  విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారు చేశారు.. ఈ నాలుగు కాళ్ల మరమనిషి  అక్టోబర్ 24, 27 మధ్య 54 గంటల్లో 134 కి.మీలు నడిచి రికార్డు సృష్టించింది. దీనికోసం  0.8 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ ను వినియోగిస్తుంది.

ఇంతకుముందు అమెరికాలో ఒక రోబో రేంజర్  30 గంటల్లో 65 కి.మీలు నడిచింది. ఇప్పుడా రికార్డును  చైనా రోబో అధిగమించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *