13వ శతాబ్ధపు బుక్ ను ప్రెజెంట్ చేసిన మోడీ

మంగోలియా అధ్యక్షుడు సఖియాగిన్ ఎల్బిడోజ్ కు ప్రధాని మోడీ అరుదైన కానుకను అందజేశారు. మంగోలియా చరిత్రను తెలియజేసే 13 వ శతాబ్ధానికి చెందిన మను స్క్రిప్ట్ ను బహూకరించారు. దీనికి బదులుగా ఆ దేశాధ్యక్షుడు సఖియాగిన్ కూడా మోడీకి మంగోలియా సంప్రదాయక ఫిడేల్ ఐన మోరిన్ కౌరిన్ ను బహూకరించారు. ఆ ఫీడేల్ వాయిస్తూ మోడీ సందడి చేశారు.  అనంతరం ఇద్దరు ప్రధానులు సెల్ఫీలు తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *