12 న రానున్న బజాజ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ ఈ నెల 12వ తేదీ రాత్రి హైదరాబాద్ రానుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ అధికారులతో జలసౌధ లో కమిటీ సమావేశమవుతుంది. 14వ తేదీ ఉదయం 7 గంటలకు బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. 11 గంటలకు ఎపి అధికారులతో సమావేశమవుతారు. బజాజ్ కమిటీ15 వ తేదీ ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటుంది. 11 గంటలకు ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తుంది. అనంతరం అదే రోజు రాత్రి న్యూఢిల్లీ బయలుదేరి వెడతారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *