Breaking News

12 కోట్ల కలెక్షన్స్ సాధించిన ‘పటాస్’

పటాస్ తో బంపర్ హిట్ తో జోష్ మీదున్నాడు కళ్యాణ్ రామ్. ఐ , గోపాల గోపాల డివైట్ టాక్ తో వెంటనే రిలీజ్ అయి హిట్ కొట్టిన ‘పటాస్’ మూవీ మొదటి పది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో 12 కోట్లు వసూళ్ల రాబట్టిందని టాలీవుడ్ టాక్.. శృతి సోధి హీరోహిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *