Breaking News

108 ఉద్యోగుల వెబ్‌సైట్‌ని ప్రారంభించిన వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి

108 ఉద్యోగుల వెబ్‌సైట్‌ని ప్రారంభించిన వైద్య మంత్రి ల‌క్ష్మారెడ్డి

 

 

108 ఉద్యోగుల వివరాలను పొందు రుస్తూ రూపొందించినవెబ్ సైట్ ల్ల అటు ఉద్యోగులకు, ఇటు 108 సేవలు అవమున్న వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి అన్నారు. వెబ్ సైట్ని ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవడం ర్షించగ్గ విషన్నారు. 108 ఉద్యోగుల వెబ్సైట్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి, బూబ్ర్ ఎమ్మెల్యే, లు ఉద్యోగ, ఇత సంఘాల గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్తో లిసి గురువారం చివాలయంలో ప్రారంభించారు

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ‌ 108 ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెబ్సైట్ ఉద్యోగుల ఐక్యకు నిదర్శన్నారు. రోజురోజుకు పెరుగుతున్న‌, అందుబాటులోకి స్తున్న సాంకేతికను ఉపయోగించుకోవడం, ల్ల అటు ఉద్యోగులకి, వినియోగదారులకి కూడా ఉపయోగరంగా ఉంటుందన్నారు. పారర్శ పెరుగుతుందన్నారు.

 

ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ, ఉద్యోగులు, కార్మికులు ఆధునిక సాంకేతికను అన్వయించుకోవడం ఆహ్వానించగ్గ విషన్నారు. సంఘాల స్య రిష్కారానికి, మాచారానికి ఇలాంటి వెబ్సైట్లు ఉపయోగతాయన్నారు

 

అంతకుముందు తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం కార్యర్గ మావేశం రిగింది. సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను సంఘం బాధ్యులు మంత్రికి వివరించారు. 108 ఉద్యోగుల హోదాలను గుర్తించాలని, జిల్లాల వారీగా దిలీలు చేయాలని, 8 గంట ని విధానం ఉండాలనిఇలాంటి అనేక డిమాండ్లను వారు మంత్రి దృష్టికి తెచ్చారు.

వినతి త్రం ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి రాజేందర్‌,  ల్లె అశోక్‌, అంజయ్య‌, ర్సింహారావు, తీశ్ దితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *