
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త నాణేలను విడుదల చేసింది. 1000,100,75,150 రూపాయల నాణేలను విడుదల చేసింది. కొత్త రకం నాణేలను పొందాలనుకునే వారు పోస్టాపీసు ద్వారా, ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వారింటికి వాటిని పంపుతారు..
ఆర్బీఐ ఏర్పడి నేటి 70 సంవత్సరాలు అయిన తర్వాత తొలిసారిగా ఈ అరుదైన నాణేలను విడుదల చేసింది.. ఆ నాణేలను పైన చూడొచ్చు..