100 కోట్లు కొల్లగొట్టిన బుడ్డ ఎన్టీఆర్

Janatha

జూనియర్ ఎన్.టి.ఆర్.సినిమా జనతా గ్యారేజ్ వసూళ్లలో వంద కోట్ల క్లబ్ లో చేరింది.. తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజులలో ఏభై కోట్ల రూపాయల కలెక్షన్ దాటిందని మీడియాలో వార్తలు వచ్చాయి. బాహుబలి తర్వాత స్పీడ్ గా ఏబై కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇదేనని ఆ వార్తలు సూచిస్తున్నాయి.అమెరికాలో సైతం ఇంతవరకు పది న్నర కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి.ఈ విషయంలో సినీ వ్యాపార విశ్లేషకుడు తరణ్ తెలిపారు. ఏది ఏమైనా సినిమాలు మంచిగా ఉండి, బాగా ఆడితే అది పరిశ్రమకు ,ఇటు ప్రజలకు సంతోషించదగ్గ విషయమే అవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *