100 కోట్లతో తమిళ పులికి ఫుల్ రెస్పాన్స్

విజయ్ హీరోగా భారీ బడ్జెట్ తో దాదాపు 100 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న పులి సినిమా ట్రైలర్ అదరగొడుతోంది.. ఈ సినిమాలో శ్రీదేవి రాణిగా నటిస్తోంది. ఇందుకుగా ను 6 కోట్లు తీసుకుందట.. యూట్యూబ్ లో తమిళ పులి ట్రైలర్ ను ఇప్పటికే 2 లక్షల మందికి పైగా చూశారు. మీరూ చూడండి.. తమిళ పులి ట్రైలర్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.