రూ.50కే 1జీబీ డేటా..

Jio-Data-Tariffs

రిలయన్స్ జియో గ్రాండ్ గా భారత దేశం మార్కెట్లోకి ప్రవేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఓ పెను విప్లవాన్ని సృష్టిస్తోంది. తక్కువ ధరకే జియో ప్రకటించిన ప్రకటించిన ఆఫర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ముఖేష్ అంబానీ జియో నెట్ వర్క్ ద్వారా తక్కువ ధరకే అపరిమిత కాలింగ్, డేటాను ప్రకటించింది.. టెలికాం రంగంలోనే దీన్నొక పెద్ద విప్లవంగా పేర్కొనవచ్చు..

సిమ్ లు కొన్నవారికి డిసెంంబర్ 31 వరకు అన్ లిమిటెడ్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ లేకుండా దేశవ్యాప్తంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.. అలాగే ఉచిత ఎస్ఎంఎస్, డేటాను వినియోగించుకోవచ్చు.. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడకి వెళ్లినా ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కు రోమింగ్ వర్తించదు.. తెల్లవారు జామున 2 గంటల నుంచి అయిదు గంటల వరకు అపరిమిత డేటాను వినియోగించుకునే అద్భుత ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్ జియో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *