1 నుంచి విశ్వనాధామృతం

ప్రముఖ నిర్మాత కె విశ్వనాథ్ గారి మెగా సీరియల్ విశ్వనాధామృతం నవంబర్ 1 నుంచి ఈటివిలో ప్రసారం కానుంది. ఈ సీరియల్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు 13 వారాల పాటు ప్రసారం కానుంది. చిరంజీి, వెంకటేష్, త్రివిక్రమ్ లాంటి సెలబ్రెటీలు సైతం ఈ సీరియల్ సంబంధించిన తమ అనుభవాల్సి పంచుకున్నారు. కొత్త వరుణ్ ఈ సిరియల్ కు దర్శకత్వం వహించగా పార్థసారధి చక్కని గీతాలను అందించారు. తాడికొండ విజయ్ కుమార్, చెరువు రామ్ ఈ సీరియల్ కు ప్రొడ్యూస్ చేశారు.

ఆల్ త్రివిక్రం విశ్వనాథం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *