
రంగు రంగుల హోళీ మన జీవితంలో రంగులు పంచాలి…
విబ్ జియర్ రంగులు మన ఒంటిపై పులమాలి..
చిన్నా పెద్ద తేడా లేకుండా సందడి చేయాలి..
పండుగ సంబరాలను అంబరాన్నంటించాలి.
చిన్నా పెద్ద తేడా లేకుండా జరుపుకునే హోళీ పండుగకు వేళయింది. కొందరు ఈరోజు కొందరు రేపు హోళీని జరుపుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా శుక్రవారాన్ని సెలువుదినంగా గుర్తించి ఇచ్చేసింది. మార్కెట్లో రంగులు సందడి చేస్తున్నాయి. వాటర్ గన్ లు ఎదురుచూస్తున్నాయి. చల్లుకోవడానికి సిద్ధమైపోండి.. రంగుల పండుగను తనివితీరా ఎంజాయ్ చేయండి.. హోళీ శుభాకాంక్షలు..
Happy HOLI