హ్యాపీ వాలెంటైన్స్ డే

2e3b2809b1a169f220991b8b8ec8393e_large

వాలెంటైన్స్ డే.. ప్రేమికులను కలిపినందుకు రోమన్ ప్రభు చేత ఉరితీయ బడ్డ అమర సైనికుడు.. రోమన్ చక్రవర్తి యుద్దాలు చేసే సైనికులు పెళ్లిళ్లు చేసుకుంటే సరిగ్గా ఏకగ్రత చూపలేరనే సాకుతో పెళ్లిళ్లను నిషేధిస్తాడు. దీంతో వాలైంటన్ చక్రవర్తికి తెలియకుండా రహస్యంగా సైనికులకు పెళ్లిళ్లు జరుపుతాడు. విషయం తెలిసిన రాజు వాలెంటైన్ ను ఉరితీస్తారు. అంతగి గొప్ప ప్రేమికుడి కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న మనమందరం వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు. వాలెంటైన్ మరణం రోజే ఈ మనం ఈ పండుగ జరుపుకుంటూ అతడికి నివాళులర్పిస్తాం..

హ్యాపీ వాలెంటైన్స్ డే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *