హ్యాపీ మదర్స్ డే..

happy_mothers_day_02

ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే.. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలపై ఆజన్మాంతం ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. కొలమానం లేని అమ్మ ప్రేమకు ఎన్ని భాష్యాలు చెప్పినా తక్కువే.. బొడ్డు తాడు తెంచినా.. ఆ అనుబంధం మనతో కలకాలం ఉంటూనే ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను స్మరించుకుందాం.. అమ్మతో ప్రేమగా మెలుగుదాం..

Happy Mothers Day

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *