Breaking News

హ్యాపీ క్రిస్మస్

Foto-de-Natal-400

క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ.. యేసుక్రీస్తు జన్మదినం సందర్బంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది.. యేసు జన్మించి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్తజనులు..

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రముఖ క్రిస్టియన్ దేశాల్లో ఇప్పటికే సెలవులు ఇచ్చేశారు. పండుగ నాడు 25న ఘనంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్దమయ్యారు.

ఇక తెలంగాణ, ఏపీల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.. చర్చీలన్నీ ముస్తాబు చేశారు. ఉదయం ప్రార్థనలతో ప్రారంభమై నక్షత్రాల మెరుపులతో క్రిస్మస్ పండుగ వైభవోపేతంగా జరుగనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *