
హోళీ వేడుకలను తెలుగు సినీ జనాలు ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన కుమారుడితో హోళీ వేడుకను ఆర్భాటం చేసుకున్నారు. అల్లు అయాన్ చుట్టూ 7 రంగులు పెట్టి మధ్యలో నవ్వులు చిందిస్తున్న ఆయాన్ ఫొటో అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు.
అలాగే మంచు లక్ష్మి సైతం తన కుమార్తె మంచు విద్యా తో హోళీ జరుపుకున్న దృశ్యాన్ని ట్విట్టర్ లో పెట్టింది.