Breaking News

హోరాహోరీ మూవీ సాంగ్ లాంచ్

Hora Hori moive song launch at Radio Mirchi (1)

తేజ దర్శకత్వంలో నూతన నటీనటులతో రూపొందుతున్న చిత్రం. హోరాహోరీ. ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్ లోని రేడియో మిర్చి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్, తేజ, హీరోహీరోయిన్లు, నిర్మాతలు పాల్గొన్నారు.

Hora Hori moive song launch at Radio Mirchi (7)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *