హోంగార్డులకు పదోన్నతులివ్వాలని కిషన్ రెడ్డి ధర్నా

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని.. వారికి కానిస్టేబుల్ గా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *