హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన హీల్స్ 5వ జాతీయ హెల్త్ రైట‌ర్స్ ఎడిట‌ర్స్ స‌ద‌స్సు

ప్రజారోగ్య సేవను మెగురుకు ర్కార్ విశేష కృషి

మూడు రోజుల పాటు రిగే స్సును ప్రారంభించిన వైద్య ఆరోగ్య మంత్రి క్ష్మారెడ్డి

 

హైదరాబాద్:  ప్రజారోగ్య సేవను మెరుగు డానికి తెలంగాణ ప్రభుత్వం విశేషకృషి చేస్తున్నని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి క్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యాధునిక తులు, రికరాలు ల్పకు ర్యలు తీసుకున్నామన్నారు. చ్చిబౌలి లోని రాడిసన్ హై టెక్లో శోదా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రిగిన 5 జాతీయ హెల్త్ రైటర్స్ అండ్ ఎడిటర్స్ స్సు ను మంత్రి క్ష్మారెడ్డి ప్రారంభించారు

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ హాస్పిటల్స్కు తీసిపోకుండా ప్రభుత్వ వైద్యశాలను మెరుగు డం ల్ల ధ్య ఐపీ, ఎపీ లు పెరిగాయన్నారు. మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ర్కార్ని అభినందించందని మంత్రి తెలిపారు. ర్భతులను గుర్తించడం, వారికి పౌష్టికాహారం అందించడం, ‌, సాధార ప్రవాలు రిగే విధంగా చూడటం చేస్తున్నామన్నారు. అలాగే ర్బిణీలకు ప్రవాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ కూడా కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ని చేయాలని సూచించారు. మానవీయ కోణంలో ని చేస్తే బ్బుతోపాటు, సంతృప్తి కూడా మిగులుతుందని మంత్రి చెప్పారు

అనంతరం గంగారాం హాస్పిటల్‌, శోద హాస్పిటల్‌, రికొన్ని ఫార్మా కంపెనీలకు, హీల్ హెల్త్ నేషల్ అవార్డులను మంత్రి క్ష్మారెడ్డి అందచేశారు. కార్యక్రమంలో శోద హాస్పిటల్స్ చైర్మన్ విందర్ రావు, ఎండి సురేందర్రావు, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి చ్చిన డాక్టర్ప్రతినిధులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *