Breaking News

హైదరాబాద్ వద్దు.. కరీంనగర్ ముద్దు

ffffghhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh
స్మార్ట్ సిటీ రేసులో హైదరాబాద్ ను తీసేసి కరీంనగర్ పేరును చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. స్మార్ట్ సిటీస్ లల్లో సాలీనా 100 కోట్లను కేంద్రం గ్రాంట్ గా ఇచ్చి మౌళిక సదుపాయాల కల్పనకు ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లాంటి మహానగరానికి అంత చిన్న మొత్తం సరిపోదు.. దాదాపు 15 వేల కోట్ల రూపాయాల అవసరం హైదరాబాద్ కు అవసరం . దీంతో స్మార్ట్ సిటీస్ జాబితాల్లోంచి హైదరాబాద్ ను తీసేసి కరీంనగర్ ను చేర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది..
స్మార్ట్ సిటీస్ గా  కరీంనగర్ ఎంపికవడం లాంఛనమే.. ఆ తర్వాత కేంద్రం ప్రతీ సంవత్సరం నిదులు మంజూరు చేస్తుంది. రోడ్లు, పట్టణాల్లోని పేదలకు ఇల్లు సహా మౌళిక వసతుల కోసం భారీగా నిధులు వస్తాయి. దీంతో కరీంనగర్ అభివృద్ధి శీఘ్రగతిన అవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *