Breaking News

హైదరాబాద్ లో సైకో సూదుగాడి దాడి

injection

ఇన్నాళ్లు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను వణికించిన సైకో సూదిగాడు ఇవాళ హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ లోని లిల్లి పబ్లిక్ స్కూల్ 4వ తరగతి విద్యార్థినిపై సైకో సూదిగాడు దాడి చేశారు. చిన్నారికి సూది ఇచ్చి బైక్ పై పరార్ అయ్యాడు. గమనించిన స్థానికులు అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు.

కాగా సైకో సూదిగాడు హైదరాబాద్ లో సంచారంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. బస్ ద్వారా బహుశా తూ.గో, ప.గోదావరి నుంచి హైదరాబాద్ వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా, తనిఖీలను పెంచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *