హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ నారాయణగూడలో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్ )కు చెందిన యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడు నమ్మించి తీసుకెళ్లి.. మరో 6 గురితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *