హైదరాబాద్ లో బయటపడ్డ సొరంగం

హైదరాబాద్ : చార్మినార్ బండికాట ప్రాంతంలో భారీ సొరంగ మార్గం బయటపడింది. గృహ నిర్మాణం కోసం ఇంటియజమాని తవ్వకాలు జరిపిస్తుండగా పది అడుగుల వెడల్పు పొడవున్న భారీ సొరంగ మార్గం వెలుగుచూసింది. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పురావస్తుశాఖ అధికారులు ఘటానాస్థలికి చేరుకొని సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఈ సొరంగం మార్గం దాదాపు 300 ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారని అంచానా వేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *